LGBTQ: ‘అద్దెకు ఇల్లు ఇవ్వట్లేదు, నన్ను చంపేయండి.. ఎప్పుడు, ఎక్కడ చంపుతారో చెబితే టైమ్‌కి వచ్చేస్తా’

వీడియో క్యాప్షన్, LGBTQ: ‘నన్ను ఎప్పుడు, ఎక్కడ చంపుతారో చెప్పండి ప్లీజ్.. టైమ్‌కి వచ్చేస్తా’

29 ఏళ్ల ట్రాన్స్‌వుమన్ రిహానా ఇర్ఫాన్ కారుణ్య మరణం కోసం కలెక్టర్‌కి దరఖాస్తు చేశారు. కారుణ్య మరణం కోసం ఒక తేదీని కేటాయించి కబురు పెడితే తాను వస్తానని అందులో ఆమె పేర్కొన్నారు. ఇంతలా కారుణ్య మరణం కోసం ఆమె ఎందుకు ప్రయత్నిస్తున్నారంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)