మొబైల్ ఫోన్ రీపేర్‌ను ఉపాధిగా మార్చుకుంటున్న మహిళలు

వీడియో క్యాప్షన్, మొబైల్ ఫోన్ రీపేర్‌ను ఉపాధిగా మార్చుకుంటున్న మహిళలు

మగవారి ఆధిపత్యం ఎక్కువగా ఉండే రంగాల్లో తాము కూడా ముందుండాలని కొందరు మహిళలు కోరుకుంటున్నారు.

ఇటు పెరుగుతున్న ధరలు కూడా వారిని కొత్త ఉపాథి మార్గాలవైపు పయనించేలా చేస్తున్నాయి.

అహ్మదాబాద్ కు చెందిన కొందరు మహిళలు మొబైల్ రిపేర్ పని నేర్చుకుంటున్నారు.

వారు ఏం చెబుతున్నారో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)