ఏపీ: మంత్రికి, మాజీ మంత్రికి తప్పని లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు

వీడియో క్యాప్షన్, ఏపీ: మంత్రికి, మాజీ మంత్రికి తప్పని లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు

ఏపీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ లోన్ యాప్ నిర్వాహకుల నుంచి బెదిరింపు కాల్స్ రావడం సంచలనం సృష్టించింది.

సదరు మంత్రి, మాజీ మంత్రి ఫోన్ నంబర్లు ఇచ్చి, ఎవరో లోన్ లు తీసుకున్నందున ఇలా వారికి కాల్స్ వస్తున్నాయని భావిస్తున్నారు.

తనకు 70సార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని కాకాణి చెప్పగా, తనకు ఇరవై సార్లు కాల్స్ వచ్చాయని మాజీ మంత్రి అనిల్ అన్నారు.

లోన్ యాప్స్ బెదిరింపు కాల్స్ కు సంబంధించిన పూర్తి కథనాన్ని ఇక్కడ చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)