You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆడడం మొదటిసారే అయినా ఆందోళనేమీ లేదు’ - స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్
బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ మొదలవనున్నాయి.
కామన్వెల్త్ గేమ్స్‌లో ఎందరో క్రీడా దిగ్గజాలు రెండోసారి, లేదా మూడోసారి పాల్గొంటున్నారు.
కానీ పద్నాలుగేళ్ల భారతీయ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ మొదటిసారి కామన్వెల్త్ గేమ్స్ ఆడబోతున్నారు.
ఈ గేమ్స్‌కు సెలక్ట్ అయ్యానని తెలియగానే మీ రియాక్షన్ ఏంటని బీబీసీ ప్రతినిధి వందన అడిగినప్పుడు ఆమె ఏం చెప్పారో ఈ వీడియోలో వినండి.
ఇవి కూడా చదవండి:
- 5జీ స్పెక్ట్రమ్ వేలం: 4జీ ఫోన్లు ఇక పనిచేయవా
- ఆస్ట్రేలియా చెఫ్‌ల పోటీలో మెరిసిన భారతీయ వంటకాలు.. బిరియానీ గెలిపించిందా?
- లక్షలాది మంది భారతీయులు ఎందుకు భారత పౌరసత్వం వదులుకుంటున్నారు?
- చెన్నై వాటర్‌మ్యాన్: ఆయన నల్లా తీసుకోరు... నీళ్ళు కొనుక్కోరు
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)