పాండురంగ యాత్ర: రుతుస్రావంతో ఉన్న మహిళలకు ఆలయ ప్రవేశం

వీడియో క్యాప్షన్, రుతుస్రావంతో ఉన్న మహిళలకు ఆలయ ప్రవేశం.. పాండురంగ దర్శనం కోసం యాత్రగా వస్తున్న భక్తులు

మహారాష్ట్రలోని పండరీపురంలోని పాండురంగడి ఆలయానికి తమ తమ గ్రామాల నుంచి గుంపులుగా కిలోమీటర్లు నడిచి ప్రజలు వెళ్తుంటారు. దీనిని వారీ అని పిలుస్తారు.

ఇక్కడ ప్రత్యేకత ఏంటటే దేశంలో మిగతా ఆలయాల్లో రుతుస్రావంతో ఉన్న మహిళల మీద నిషేధం ఉన్నట్లు... పాండు రంగడి ఆలయంలో ఎలాంటి నిషేధం లేదు.

మరిన్ని వివరాలు బీబీసీ కోసం మానసీ దేశ్‌పాండే అందిస్తున్న కథనంలో చూద్దాం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)