యూట్యూబ్ వీడియోలతో ఇల్లు, కారు కొనుక్కున్న గణేశ్

వీడియో క్యాప్షన్, యూట్యూబ్ నుంచి వస్తున్న ఆదాయంతో షెడ్డు నుంచి కొత్త ఇంట్లోకి ప్రయాణం

లాక్‌డౌన్ వల్ల ఉన్న ఉపాధి కూడా లేకపోవడంతో భార్య ప్రసవానికి ఆసుపత్రిలో బిల్లులు కట్టడానికి కూడా డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డారు.

ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితి నుంచి కొత్త ఇల్లు కట్టుకోవడమే కాదు.. పెద్ద కారు కొనుక్కునే స్థాయికి ఎదిగాడు మహారాష్ట్రకు చెందిన యూట్యూబర్ గణేష్.

ఆ కుటుంబం ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించిన తీరుపై బీబీసీ ప్రతినిధి రాహుల్ రన్సుభే అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)