జాహ్నవి దంగేటి: అచ్చం చంద్రుడిపై ఉండే వాతావరణంలో గడిపిన తెలుగమ్మాయి

వీడియో క్యాప్షన్, జాహ్నవి దంగేటి: అచ్చం చంద్రుడిపై ఉండే వాతావరణంలో గడిపిన తెలుగమ్మాయి

అచ్చం చంద్రుడిని తలపించే కృత్రిమ వాతావరణంలో తెలుగు అమ్మాయి జాహ్నవి దంగేటి శిక్షణ పొందారు.

పోలండ్‌లోని అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో ఆమె శిక్షణ తీసుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఆమె గత ఏడాది 'నాసా' శిక్షణను కూడా పూర్తి చేశారు.

చిన్నతనంలో విన్న పేదరాసి పెద్దమ్మ కథలే తనను స్పేస్ సైన్స్ వైపు తీసుకెళ్లాయని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)