తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. చెరువుల దగ్గరకు వెళ్లొద్దని హెచ్చరించిన ప్రభుత్వం

వీడియో క్యాప్షన్, తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. చెరువుల దగ్గరకు వెళ్లొద్దని హెచ్చరించిన ప్రభుత్వం

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)