తమిళనాడు: అన్నాడీఎంకేలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల మధ్య కొట్లాట
తమిళనాట అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది.
మాజీ ముఖ్యమంత్రులు కె. పళనిస్వామి, ఓ. పన్నీర్‌సెల్వం మద్దతుదారులు పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుటే కొట్టుకున్నారు.
ఇద్దరు నాయకుల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని, ఒక్కరే లీడర్‌గా ఉండాలని జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం జరుగుతుండగా ఈ ఘర్షణ చెలరేగింది.
ఇవి కూడా చదవండి:
- సీఐ నాగేశ్వర రావు అరెస్ట్... వివాహితను బెదిరించి, అత్యాచారం చేసిన ఆరోపణల కేసులో కొత్త కోణం
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని విజయ రహస్యం ఏమిటి, సుదీర్ఘ కాలం ప్రధానిగా ఎలా కొనసాగారు?
- SpiceJet: ఈ విమానయాన సంస్థను మూసేయాలని ఎందుకు డిమాండ్లు వస్తున్నాయి?
- కోనోకార్పస్: భారత్, పాకిస్తాన్ దేశాలను ఈ మొక్క ఎందుకు భయపెడుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)