ప‌రుగులో రికార్డులు బ్రేక్ చేస్తున్న 105 ఏళ్ల బామ్మ‌.. ఈమె ప‌రుగు చూశారా..

వీడియో క్యాప్షన్, ప‌రుగులో రికార్డులు బ్రేక్ చేస్తున్న 105 ఏళ్ల బామ్మ‌.. ఈమె ప‌రుగు చూశారా..

ఈమె పేరు రాంబాయి. వయసు 105 సంవత్సరాలు. ఈమె ప‌రుగులో రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. అందరూ ఈమెను ‘బోల్ట్ బామ్మ’ అని పిలుస్తుంటారు. మ‌రి, ఈమె ప‌రుగు చూశారా..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)