టీచర్ కావాలనే లక్ష్యం చేరుకోవడానికి పేపర్ గర్ల్‌గా మారిన బాలిక
టీచర్ కావాలన్న కలను నిజం చేసుకోవడానికి భావనా కుమారి సైకిల్ మీద ఇంటింటికీ తిరుగుతూ పేపర్ వేస్తుంటారు.
ఝార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన భావన మూడేళ్లుగా ఆమె ఈ పని చేస్తున్నారు.
అమ్మా నాన్న లేని భావనా కుమారి, తన చదువుల కోసం సొంతంగా సంపాదన కోసం ప్రయత్నిస్తున్నారు.
ప్రతి నెలా దాదాపు రూ.4 వేల వరకు సంపాదిస్తారు.
కష్టపడి పని చేస్తూ డబ్బులు సంపాదిస్తూ చదువుకుంటున్న తనకు చాలామంది మద్ధతుగా నిలిచారని భావనా కుమారి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు ‘పట్టం’ కట్టగలరా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- కోనసీమకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతం అంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది?
- నిజాం రాజుల దగ్గర ఉన్న 12 కేజీల భారీ బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)