నరేంద్ర మోదీ నేపాల్ కొత్త విమానాశ్రయంలో ఎందుకు అడుగుపెట్టలేదు?

వీడియో క్యాప్షన్, నరేంద్ర మోదీ నేపాల్ కొత్త విమానాశ్రయంలో ఎందుకు అడుగుపెట్టలేదు?

బుద్ధ పౌర్ణమి నాడు, నేపాల్‌లోని బుద్ధుని జన్మస్థలం లుంబిని సందర్శనకు వెళ్లిన భారత ప్రధాని ఎందుకు అక్కడ కొత్త విమానాశ్రయంలో దిగేందుకు నిరాకరించారు? దీని ద్వారా మోదీ నేపాల్‌కి ఏం చెప్పదల్చుకున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)