జోధ్‌పూర్ అల్లర్లు: ఒక విగ్రహం, రెండు జెండాలు ఆ ప్రశాంత నగర చరిత్రను ఎలా మార్చేశాయంటే

వీడియో క్యాప్షన్, ఒక విగ్రహం, రెండు జెండాలు ఆ ప్రశాంత నగర చరిత్రను ఎలా మార్చేశాయంటే

దేశ వ్యాప్తంగా మత ఘర్షణలు జరిగినప్పుడు కూడా... ఈ ఉత్తరాది మహానగరంలో హిందూ ముస్లింలు సమైక్యంగానే ఉన్నారు.

కానీ, ఈద్ ముందు రోజు జరిగిన ఒక్క చిన్న ఘటన ఈ నగర చరిత్రనే మార్చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)