ఏ తుపాను వచ్చినా ఉప్పాడ తీరం మీదే ఎందుకు ప్రభావం పడుతుంది?

వీడియో క్యాప్షన్, ఏ తుపాను వచ్చినా ఉప్పాడ తీరం మీదే ఎందుకు ప్రభావం పడుతుంది?

అసాని తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు పడుతున్నాయి. ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఎక్కువ వేగంతో ఎగిసి పడుతున్నాయి.

కోస్తా తీరంలో ఏ తుపాను వచ్చినా ఉప్పాడ మీద ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఎందుకిలా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)