తిరుపతి: ఈ డ్రైవర్ తన ఆటోను చిన్నసైజు గార్డెన్‌లా ఎందుకు మార్చారు?

వీడియో క్యాప్షన్, చచ్చి బతికిన నాకు ప్రాణం విలువ తెలుసు, అందుకే తోచిన సాయం చేస్తున్నా

తిరుపతిలోని ఒక ఆటో డ్రైవర్ పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ తన ఆటోతో ప్రచారం చేస్తున్నారు. కొందరిని ఆటోలో ఉచితంగా గమ్యానికి కూడా చేరుస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)