దిల్లీలోని జహంగీర్‌పురిలో బుల్డోజర్ల హల్ చల్..

వీడియో క్యాప్షన్, దిల్లీలోని జహంగీర్‌పురిలో బుల్డోజర్ల హల్ చల్..

ఉత్తర దిల్లీలోని జహంగీర్‌పురిలో చేపట్టిన ఆక్రమణల తొలగింపుపై సుప్రీంకోర్టు యథాతధ స్థితి ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా ఈ రోజు ఉదయం నుంచి అక్కడ పెద్దసంఖ్యలో పోలీసు బందోబస్తు మధ్య అధికారులు బుల్డోజర్లతో ఆక్రమణల తొలగింపు చేపట్టారు.

సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఈ తొలగింపు ప్రస్తుతానికి నిలిపివేయనున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)