ఈ కానిస్టేబుల్ అంటే ఈ కోతులకు చాలా ఇష్టం.. ఎందుకంటే..

వీడియో క్యాప్షన్, ఈ కానిస్టేబుల్ అంటే ఈ కోతులకు చాలా ఇష్టం.. ఎందుకంటే..

మండుటెండలో డ్యూటీ చేస్తున్న ఆ కానిస్టేబుల్ దగ్గరకు ఒక కోతి వచ్చింది.

దాన్ని చూడగానే, ఆ కోతికి ఏదో కావాలని అతనికి అర్థమైంది.

వెంటనే అతను వాటర్ బాటిల్ చూపించాడు.

వెంటనే ఆ కోతి వచ్చి ఆయన ముందు కూర్చుంది. ఇక అప్పటి నుంచి...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)