తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు వేగంగా అంతరించిపోతోందా?

వీడియో క్యాప్షన్, తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు వేగంగా అంతరించిపోతోందా?

తెలంగాణ 'బతుకమ్మ' పండుగలో ఎంతో ప్రాధాన్యం ఉన్న తంగేడు పువ్వులు కనిపించడం ముందు ముందు కష్టమవుతుందా?

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర నిపుణుల పరిశోధనల్లో ఏం తేలింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)