రిటైర్ అయిన తరువాత కూడా నెలనెలా తగినంత డబ్బు రావాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి?

వీడియో క్యాప్షన్, రిటైర్ అయిన తరువాత కూడా నెలనెలా తగినంత డబ్బు రావాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి?

ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయానికి వస్తే చాలా మంది రిటైర్‌మెంట్ ప్లాన్ గురించి ఆలోచించరు. కానీ, రిటైరయిన తర్వాత కూడా ఎంతోకొంత ఆదాయం ఉండాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.

అదెలాగో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.