ఎలక్ట్రిక్ బైకులు ఎందుకు పేలిపోతున్నాయి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వీడియో క్యాప్షన్, ఎలక్ట్రిక్ బైకులు ఎందుకు పేలిపోతున్నాయి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వారం రోజుల వ్యవధిలో నాలుగు ఈ-బైక్స్ పేలిన ఘటనలు జరిగాయి. దీంతో, జనం ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ ఉపయోగించాలంటేనే భయపడిపోతున్నారు.

ఈ పేలుళ్లకు కారణం ఏంటి, ఎలక్ట్రిక్ టూవీలర్లకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)