ఎక్స్‌ప్రెస్ రైలు ముందు దూకిన యువకుడు.. రెప్పపాటులో కాపాడిన పోలీస్

వీడియో క్యాప్షన్, ఎక్స్‌ప్రెస్ రైలు ముందు దూకిన యువకుడు.. రెప్పపాటులో కాపాడిన పోలీస్

ఒకబ్బాయి ప్లాట్‌ఫాం అంచున నిలబడి ఉన్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి రైలు వస్తుండగా పట్టాలపై దూకాడు. అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ సెకన్ల వ్యవధిలోనే పట్టాలపై దూకి అక్కడి నుంచి ఆ యువకుడిని పక్కకు నెట్టేశారు. దాంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)