RRR, పుష్ప, బాహుబలి: ఉత్తరాదిని ఊపేస్తున్న తెలుగు సినిమా-వీక్లీ షో విత్ జీఎస్
దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన మానియా అంతా ఇంతా కాదు.
తెలుగు సినిమా దేశ సినీ పరిశ్రమలో ఎలా వెలిగిపోతోంది?
తన సొంత బ్రాండ్‌ని, సొంత మార్కెట్‌ను ఎలా విస్తరించుకుంది?
ది ఎరా ఆఫ్ తెలుగు సినిమాపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీషో విత్ జీఎస్‌లో..
ఇవి కూడా చదవండి:
- RRR చుట్టూ ఇంత సందడి ఎందుకు? ఎవరి నోటా విన్నా ఆ సినిమా మాటే వినిపించేలా ఎలా చేస్తారు?
- ఎస్.ఎస్.రాజమౌళి: యాడ్ ఫిల్మ్ మేకర్ నుంచి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ దాకా...
- కిలో బియ్యం 200, ఉల్లిపాయలు 250, గోధుమ పిండి 220, పాలపొడి 1345.. అక్కడ బతకలేక భారత్‌కు వస్తున్న ప్రజలు
- పాకిస్తాన్లో హిందూ యువతి హత్య, ‘ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్చి చంపేశారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)