బండి సంజయ్: 'తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే'

వీడియో క్యాప్షన్, బండి సంజయ్: 'తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే'

రెండు ఎంపీ సీట్లతో మొదలైన బీజేపీ ఇప్పుడు దేశాన్ని ఏలుతోందని, అదే విధంగా ముగ్గురు ఎమ్మెల్యేలతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో వచ్చేది భారతీయ జనతా పార్టీయే అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్.

బీబీసీ తెలుగుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారు...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)