'యుక్రెయిన్‌ నుంచి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని వచ్చేశాం' - సాయి నిఖిత

వీడియో క్యాప్షన్, 'యుక్రెయిన్‌ నుంచి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని వచ్చేశాం' - సాయి నిఖిత

యుక్రెయిన్ రాజధాని కీయెవ్ నగరంలో బాంబు శబ్దాల మధ్య ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తిండి, నిద్ర లేకుండా గడిపారు చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన ముద్రగాని సాయి నిఖిత.

యుక్రెయిన్‌లో పరిస్థితులు, ఇప్పటికీ అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థుల కష్టాలను ఆమె బీబీసీతో పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)