అయోధ్య: భక్తులు పంపిన ఇటుకలను ఏం చేశారంటే..

వీడియో క్యాప్షన్, అయోధ్య: భక్తులు పంపిన ఇటుకలను ఏం చేశారంటే..

అయోధ్యలోని రామమందిరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ రామ మందిర నిర్మాణానికి ఇటుకలు పంపించాలని 1989లోనే విశ్వహిందూ పరిషత్ పిలుపునిచ్చింది. దీంతో వచ్చిన ఇటుకలతో అయోధ్యలో కార్యశాల ఏర్పాటుచేశారు. ఆ విశేషాలివీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)