చిరుత: ప్లాస్టిక్ డబ్బాలో తలపెట్టి ఇరుక్కుని రెండు రోజులు తీవ్ర అవస్థలు

వీడియో క్యాప్షన్, చిరుత: ప్లాస్టిక్ డబ్బాలో తలపెట్టి ఇరుక్కుని రెండు రోజులు తీవ్ర అవస్థలు

ప్లాస్టిక్ డబ్బాలో తలపెట్టి ఇరుక్కుపోయింది ఓ చిరుత. దానిని కాపాడేందుకు అటవీ శాఖ సిబ్బంది చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)