వీర గున్నమ్మ: జమీందార్లను, బ్రిటిషర్లను ఎదిరించి వీర మరణం పొందిన మహిళ కథ

వీడియో క్యాప్షన్, వీర గున్నమ్మ: జమీందార్లను, బ్రిటిషర్లను ఎదిరించి వీర మరణం పొందిన మహిళ కథ

స్వాతంత్ర్ర్యానికి ముందు చరిత్రలో ఎన్నో రైతు పోరాటాలు జరిగాయి. వీటిలో కొందరు ఆంగ్లేయులపై, మరికొందరు జమీందార్లపై పోరాడారు. ఇంకొందరు ఇద్దరినీ ఎదిరించారు.

అలా ఇటు బ్రిటిషర్లను, అటు జమీందార్లను ఎదిరించిన ఒక సామన్య మహిళ పేరు ఉత్తరాంధ్ర పోరాటాల చరిత్రలో కనిపిస్తుంది.

రైతు కుటుంబానికి చెందిన వీర గున్నమ్మ ఆంగ్లేయులను, జమీందార్లను ఎదిరించారు.

అటవీ సంపదపై జమీందార్ల హక్కును ప్రశ్నించిన గున్నమ్మ, 80 ఏళ్ల క్రితం రైతుల పక్షాన పోరాటం చేసి, తూటాలకు బలయ్యారు. అప్పుడు ఆమె నిండు గర్భిణి.

జమీందార్ల ఆరాచకాలను ప్రశ్నించిన గున్నమ్మ గురించి మరిన్ని వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)