అర్చకత్వం చేస్తూనే 9 పీజీలు పూర్తి చేసిన పూజారి

వీడియో క్యాప్షన్, అర్చకత్వం చేస్తూనే 9 పీజీలు పూర్తి చేసిన పూజారి

సత్య రామగోపాల్ అనే ఈ అర్చకుడు, వంశ పారంపర్యంగా వస్తున్న అర్చకత్వాన్ని కొనసాగిస్తూనే ఇప్పటి వరకూ 9 పీజీలు పూర్తి చేశారు. త్వరలో మరో రెండు పీజీలు పూర్తి చెయ్యనున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)