ఉత్తరాంధ్ర: పాల సముద్రంలా కనిపిస్తున్న మేఘాలు

వీడియో క్యాప్షన్, ఉత్తరాంధ్ర: పాల సముద్రంలా కనిపిస్తున్న మేఘాలు

ఉత్తరాంధ్రలోని అత్యంత ఎత్తైన ఈ కొండల్లో సీతమ్మ కొండ ఒకటి. దీన్ని జెండా కొండ ప్రాంతమని స్థానికులు పిలుస్తుంటారు.

ఇక్కడ మేఘాలు పాదలను తాకుతున్నట్లు ఉంటాయి. వీటిని చూసేందుకు పెద్దయెత్తున పర్యటకులు వస్తుంటారు.

ఈ మేఘాలు చూస్తుంటే పాల సముద్రంలా కనిపిస్తుంటాయి. ఆ విశేషాలేమిటో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)