చిత్తూరు: తెలుగువారి జల్లికట్టు ఇది
జల్లికట్టు అనగానే తమిళనాడు గుర్తొస్తుంది.
కానీ చిత్తూరు జిల్లాలో కూడా వందల ఏళ్లుగా ఇలాంటి సంప్రదాయమే కొనసాగుతోంది.
ఇంతకీ తెలుగు వాళ్ల ఆ జల్లికట్టు విశేషాలేంటో, తమిళుల జల్లికట్టుకు, తెలుగువారి పశువుల పండుగకు తేడాలేంటో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)