విడాకులు తీసుకున్న తల్లికి దగ్గరుండి మళ్లీ పెళ్లి చేసిన కొడుకు, కూతురు

వీడియో క్యాప్షన్, తల్లికి దగ్గరుండి రెండో పెళ్లి చేసిన కొడుకు, కూతురు

లోకం ఎప్పుడూ ఏదో అంటూనే ఉంటుంది. కానీ, మంచి అనిపించిన పని చేయాల్సిందే అంటున్నారా అమ్మాయి.

ఆమె తన సోదరుడితో కలిసి తన తల్లికి దగ్గరుండి పెళ్లి జరిపించారు. భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న తల్లికి ఆ పిల్లలు కొత్త జీవితాన్ని అందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)