నాగాలాండ్: సైన్యం ఆపరేషన్‌లో 14 మంది గిరిజనుల మృతి
నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో శనివారం రాత్రి భద్రతాదళాల కాల్పుల్లో సాధారణ పౌరులు చనిపోయారు.
ఈ ఘటనలలో 11 మంది మరణించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. 14 మంది చనిపోయినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
ఈ ఘటనలో మొత్తం 13 మంది మరణించినట్లు నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి టి.ఆర్. జెలియాంగ్ చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తుకు కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖలో ఈ చిన్నారి విగ్రహాన్ని ముందుకొస్తున్న సముద్రం మింగేస్తుందా? -ఫోటో ఫీచర్
- మోదీ, పుతిన్‌ల స్నేహం భారత్, రష్యాల సంబంధాలను కొత్త దారి పట్టించనుందా
- దిల్లీలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు
- దేశ విభజన సమయంలో సిక్కు కుటుంబాన్ని కాపాడేందుకు లాహోర్ ముస్లిం యువకుడు ఏం చేశారంటే..
- అజాజ్ పటేల్: టెస్ట్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి అనిల్ కుంబ్లే, జిమ్ లేకర్ రికార్డును సమం చేసిన ముంబయి బౌలర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)