కడప జిల్లాలో వరదలు: ‘మూడు రోజులుగా వరద నీటిలోనే గడుపుతున్నాం’

వీడియో క్యాప్షన్, కడప వరదలు: ‘మూడు రోజులుగా వరద నీటిలోనే గడుపుతున్నాం’

ఏపీలో భారీవర్షాలకు ఎగువన ఉన్న చెరువులు తెగి, కడపలోని ప్రకాశ్ నగర్ కాలనీని వరద ముంచెత్తింది.

మూడు రోజులుగా నీటిలో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నా.. అధికారుల నుంచి ఎలాంటి సాయం అందలేదని అంటున్నారు ప్రకాశ్ నగర్ వాసులు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)