కడప జిల్లాలో వరదలు: ‘ఒక్క నిమిషంలో ఊరంతా కొట్టుకుపోయింది’

వీడియో క్యాప్షన్, కడప వరదలు: ‘ఒక్క నిమిషంలో ఊరంతా కొట్టుకుపోయింది’

కడప జిల్లాలో వరదలు: చూస్తుండగానే మేడ కూలిపోయి, దానిపై ఉన్న వాళ్లంతా వరదలో కొట్టుకుపోయారు.

ఇదే వరద రాత్రి వచ్చి ఉంటే ఊరంతా సమాధైపోయేది. పగలు రావడంతో ఊరు కొట్టుకుపోయినా తాము ప్రాణాలతో బతికి బయటపడ్డామంటున్నారు పూలపుత్తూరు గ్రామస్తులు.

పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)