కోవూరులో తెగిన రోడ్లు, తేలిన రైలు పట్టాలు

వీడియో క్యాప్షన్, కోవూరులో తెగిన రోడ్లు, తేలిన రైలు పట్టాలు

భారీ వర్షాలకు కోవూరు పట్టణం నీట మునిగింది. చాలా చోట్ల రోడ్లు తెగిపోయాయి. రైలు పట్టాలను వరద నీరు ముంచెత్తింది. జనజీవనం అస్తవ్యవస్తంగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)