You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డ్రగ్స్ పార్టీ కేసులో ఆర్యన్‌ఖాన్‌కు బెయిల్ ఎందుకు రావట్లేదు?
క్రూయిజ్ నౌకలో రేవ్ పార్టీ కేసుకు సంబంధించి అక్టోబరు 3న బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసింది.
కానీ ఇప్పటి వరకు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రాలేదు.
అక్టోబరు 20న ఆర్యన్‌తోపాటు మరో ఇద్దరు నిందితులకు బెయిల్ జారీ చేసేందుకు ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది.
''ఆర్యన్ దగ్గర నుంచి ఎలాంటి డ్రగ్స్‌నూ స్వాధీనం చేసుకోలేదు. అయితే, అతడి మిత్రుడు అర్బాజ్ ఖాన్ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని ఆయనకు తెలుసు. వారిద్దరూ కలిసే ఉన్నారు. దీన్ని కూడా నేరంగానే (కాన్షియస్ పొసెషన్) పరిగణించాలి''అని బెయిల్ తిరస్కరించే సమయంలో కోర్టు వ్యాఖ్యానించింది.
అర్బాజ్ మర్చెంట్ నుంచి ఆరు గ్రాముల ''చరస్''ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పూర్తి సమాచారం పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- టీ-20 వరల్డ్ కప్: ప్రస్తుత జట్టులో ఉన్న ఆటగాళ్లెవరు.. వారిపై ఉన్న అంచనాలేంటి?
- తైవాన్‌పై చైనా దాడి చేస్తే అమెరికా ఏం చేస్తుందో చెప్పిన జో బైడెన్
- 197 దేశాలు 12 రోజుల పాటు స్కాట్లాండ్లో ఎందుకు సమావేశమౌతున్నాయి? ఈ సదస్సుతో సాధించేదేమిటి?
- కరోనావైరస్ ఆ తెగలో ఆఖరి పురుషుడిని కూడా బలి తీసుకుంది...
- కోవిడ్ భయం ఉన్నా వన్యప్రాణులను తినేస్తున్నారు
- కేరళ, ఉత్తరాఖండ్ వరదలు: అక్టోబరులో ఈ భారీ వర్షాలకు కారణం ఏమిటి?
- క్లౌడ్ సీడింగ్: కృత్రిమ వాతావరణ మార్పులకు పూనుకుంటున్న చైనా.. ఆందోళన వ్యక్తం చేస్తున్న పొరుగు దేశాలు
- 'డైనోసార్లను అంతం చేసిన గ్రహశకలం పాముల వృద్ధికి కారణమైంది'
- విశాఖ, కాకినాడ, అంతర్వేది మునిగిపోతాయా, సముద్రం ముందుకొస్తే జలసమాధి తప్పదా?
- అమెజాన్ 'బంగారు నదుల' గుట్టు బయటపెట్టిన నాసా ఫొటోలు
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- నాలుగు కాళ్ల తిమింగలం: ఇది నేలపై నడవగలదు.. నీటిలో ఈదగలదు
- ఆంధ్రాలో లేటరైట్ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)