భారత్‌లో బొగ్గు వినియోగాన్ని తగ్గిస్తే విద్యుత్‌ డిమాండ్‌ సమస్యను అధిగమించగలమా?

వీడియో క్యాప్షన్, భారత్‌లో బొగ్గు వినియోగాన్ని తగ్గిస్తే విద్యుత్‌ డిమాండ్‌ సమస్యను అధిగమించగలమా?

భారత్‌లో విద్యుత్ రంగం బొగ్గుపై ఆధారపడి ఉంది. జలవిద్యుత్, సంప్రదాయేతర విద్యుదుత్పత్తి ఉన్నప్పటికీ దేశ విద్యుత్ అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర బొగ్గుదే.

అదే సమయంలో కర్బన ఉద్గారాల నియంత్రణకు కట్టుబడి ఉన్న భారత్ బొగ్గు వినియోగాన్ని తగ్గించే యోచనలోనూ ఉంది.

అలాంటప్పుడు విద్యుత్ డిమాండ్ సమస్యను అధిగమిస్తూ బొగ్గు వినియోగం తగ్గించడం సాధ్యమేనా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)