పశువుల హాస్టల్‌తో కరవును జయించిన రాయలసీమ గ్రామం

వీడియో క్యాప్షన్, పశువుల హాస్టల్‌తో కరవును జయించిన రాయలసీమ గ్రామం

పాలకోవాకు ఫేమస్ అయిన కర్నూలు సమీపంలోని తడకనపల్లి గ్రామం మహిళలు పశువుల హాస్టల్‌తో కరవును జయించారు. ఆ విజయ గాథ ఇదీ.

పాలకోవా తయారీకి పెట్టింది పేరు తడకనపల్లి. ఇప్పుడు మహిళా సాధికారతలోనూ ఆ ఊరి పేరు ముందువరుసలో ఉంది.

ఆ గ్రామంలోని మహిళల ఆలోచనల నుంచి పుట్టిందే పశువుల హాస్టల్.

2017లో ప్రారంభించిన ఈ హాస్టల్‌తో వారు కరవును జయించడంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి, మహిళల జీవనోపాధికీ తోడ్పడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)