ఆమెకు పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం పోస్ట్‌మాన్‌కు ఓ పడవను ఏర్పాటు చేసింది

వీడియో క్యాప్షన్, ఆమెకు పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం పోస్ట్‌మాన్‌కు ఓ పడవను ఏర్పాటు చేసింది

ఆ పోస్ట్ మ్యాన్ ప్రతినెలా ఒక రోజు బస్సులో కొంత దూరం వెళ్లి, అక్కడి నుంచి పడవలో ప్రయాణించి.. ఆపై వాగులు వంకలు దాటుకుని, అడవిలో ఒంటరిగా నివసిస్తున్న వందేళ్ల ఆ వృద్ధురాలు దగ్గరకు వెళ్తారు.

ఎందుకో తెలుసా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)