ఈటల రాజేందర్‌తో బీబీసీ తెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూ

వీడియో క్యాప్షన్, ఈటల రాజేందర్‌తో బీబీసీ తెలుగు ప్రత్యేక ఇంటర్వ్యూ

ఈటల నియోజకవర్గం హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక ఎప్పుడనేది షెడ్యూల్ రానప్పటికీ అప్పుడే ఆ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది.

ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న ఈటల రాజేందర్‌తో బీబీసీ మాట్లాడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)