బ్లాక్ ఫంగస్ సోకడానికి రోజులు అక్కర్లేదు, గంటలు చాలు

వీడియో క్యాప్షన్, బ్లాక్ ఫంగస్ సోకడానికి రోజులు అక్కర్లేదు, గంటలు చాలు

భారతదేశంలో వేగంగా పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు. కోవిడ్ నుంచి కోలుకున్నా.. బ్లాక్ ఫంగస్ బారినపడే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.

బాధితుని శరీరంలో ప్రవేశించిన కొన్ని గంటల్లోనే దీని ప్రభావం మొదలైపోతోంది. బ్లాక్ ఫంగస్ మనిషిని ఎలా చంపేస్తోందో వైద్యులు వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)