వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు: 'మా ఆస్తి అంతా ఇచ్చుకుని, మేం అడుక్కోవడం ఏంటండీ?'

వీడియో క్యాప్షన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్: 'మా ఆస్తి అంతా ఇచ్చుకుని, మేం అడుక్కోవడం ఏంటండీ?'

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్త తెలియగానే.. ప్లాంట్ నిర్వాసితుల్లో ఒక్కసారిగా నైరాశ్యం అలముకుంది.

మూడున్నర దశాబ్దాలకు పైగా వేలాది మంది రిహాబిలిటేషన్ కార్డులతో స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.