ఖర్జూర కల్లు: చెట్టు మీంచి కుండ దించక ముందే అడ్వాన్సులు ఇస్తున్నారు

వీడియో క్యాప్షన్, ఖర్జూర కల్లు: చెట్టు మీంచి కుండ దించక ముందే అడ్వాన్సులు ఇస్తున్నారు

ఈత కల్లు, తాటి కల్లు తాగి అలసిపోయిన వాళ్లకు ఇది వరంలా మారింది. విద్యాధికులు, సంపన్నులు కూడా దీని కోసం తాపత్రయపడుతున్నారు.

చెట్టు నుంచి కుండ దించకముందే, అడ్వాన్స్‌లిచ్చి మరీ కొనుక్కుంటున్నారు. ఏమిటా కల్లు ప్రత్యేకత?

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.