తైవాన్ జామకాయల సాగుతో రైతులకు లాభాల పంట

వీడియో క్యాప్షన్, తైవాన్ జామకాయల సాగుతో రైతులకు లాభాల పంట

తైవాన్ జామ స్వల్పకాలిక పంట. తక్కువ కాలంలో చేతికి వచ్చే ఈ పంటతో అక్కడి రైతులు మెరుగైన లాభాలు ఆర్జిస్తున్నారు.

తైవాన్ జామ సాగుతో లాభాలు ఆర్జిస్తున్న ఒ రైతు అనుభవాలు ఇవీ...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)