సెక్యులరిజం అంటే.. అన్ని మతాలను గౌరవించడం, అన్ని మతాలకు సమదూరం పాటించడం

వీడియో క్యాప్షన్, సెక్యులరిజం అంటే.. అన్ని మతాలను గౌరవించడం, అన్ని మతాలకు సమదూరం పాటించడం

సెక్యులరిజం అంటే.. అన్ని మతాలను గౌరవించడం, అన్ని మతాలకూ సమదూరం పాటించడం అని కేంద్ర మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు అన్నారు.

అయోధ్యలో రామ మందిరానికి నరేంద్ర మోదీ భూమిపూజ నిర్వహించిన నేపథ్యంలో.. అసలు అయోధ్య కేసు ఎన్ని మలుపులు తిరిగింది, సోమనాథ్ ఆలయానికి, అయోధ్యకు సంబంధమేంటి వంటి అంశాలపై ఆయన బీబీసీతో మాట్లాడారు.

మతం, రాజకీయం ఎప్పుడైనా కలిస్తే అది చాలా ప్రమాదకరమైన పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.

మాడభూషి శ్రీధర్ ఇంకా ఏమన్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)