ఆంధ్రప్రదేశ్: కరోనావైరస్ కేసుల్లో దేశంలోనే ఐదో స్థానం.. రాష్ట్రంలో అసలేం జరుగుతోంది?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 60 వేలు దాటింది.

జులై 1 నుంచి ఇప్పటివరకు కరోనావైరస్ కేసుల సంఖ్య, మరణించిన వారి సంఖ్య రెండున్నర రెట్లు పెరిగింది.

అనంతపురం, చిత్తూరు, కడప, తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జులై 1 నాటికి 10 కూడా దాటని మరణాల సంఖ్య ఇప్పుడు ఎనిమిది శాతం పెరిగింది.

మొత్తం మరణాల్లో కర్నూలు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)