గాల్వన్ లోయలో వాతావరణం ఎలా ఉంటుంది.. అక్కడ గస్తీ ఎంత ప్రమాదం?

వీడియో క్యాప్షన్, గాల్వన్ లోయలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి. అక్కడ గస్తీ కాయడం అంటే ఎంత ప్రమాదం?

గాల్వన్ లోయలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి. అక్కడ గస్తీ కాయడం అంటే ఎంత ప్రమాదం. గతంలో చైనా, భారత్ సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలేంటి? తాజా ఘర్షణల ప్రభావం ఇరుదేశాల భవిష్యత్తు మీద ఎలా ఉండబోతోంది అన్న విషయాల గురించి దిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్, చైనా వ్యవహారాల నిపుణుడు శ్రీకాంత్ కొండపల్లి బీబీసీకి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)