ISWOTY క్విజ్: వినేశ్ ఫోగట్ గురించి మీకేం తెలుసు?

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డుకు పోటీ పడుతున్న ఐదుగురిలో యువ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఒకరు.

"జీవితంలో కొంతమందికి మాత్రమే రెండో అవకాశం వస్తుంది. నాక్కూడా గాయంతో ఒకసారి ఒలింపిక్స్‌ నుంచి దూరమయ్యాక టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి రెండో అవకాశం వచ్చింది. ఒలింపిక్స్‌లో పతకం గెలవాలన్న నా కలను నిజం చేసుకోవాలనుంది" అంటున్న వినేశ్ ఫోగట్ గురించి మీకు ఎంత తెలుసో ఈ క్విజ్ ద్వారా ఓసారి పరీక్షించుకోండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)