ISWOTY క్విజ్: పీవీ సింధు గురించి మీకేం తెలుసు?

"ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే.. నన్ను నేను నమ్ముతాను. నిజానికి అదే నా బలం. ఎందుకంటే నువ్వు ఎవరి కోసమో ఆడటం లేదు. నీకోసం నువ్వు ఆడుతున్నావు. నువ్వు ఏదైనా చెయ్యగలవు."

బ్యాడ్మింటన్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరుగా మారిన పీవీ సింధు బీబీసీ ఇంటర్వ్యూలో అన్న మాటలు అవి. అయితే, ఆమె గురించి మీకు ఎంత వరకు తెలుసు? ఈ క్విజ్‌లో ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పి సరిచూసుకోండి..

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డుకు పోటీ పడుతున్న ఐదుగురిలో పీవీ సింధు ఒకరు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)