ఈ రెజ్లింగ్ శిక్షణ కేంద్రం అమ్మాయిలకు మాత్రమే..

వీడియో క్యాప్షన్, ఈ రెజ్లింగ్ శిక్షణ కేంద్రం అమ్మాయిలకు మాత్రమే..

మహారాష్ట్రలోని అలాండిలో దినేశ్ గుండ్ రెజ్లింగ్ స్కూల్ నడుపుతున్నారు. 2007లో దీన్ని ఆయన మొదలుపెట్టారు.

మహారాష్ట్రలో అమ్మాయిలకు రెజ్లింగ్‌లో శిక్షణనిచ్చే ఏకైక రెసిడెన్షియల్ కేంద్రం ఇదే.

ఇందులో శిక్షణ పొందుతున్న అమ్మాయిల్లో చాలా మంది పేద కుటుంబాలకు చెందినవారే.

ఈ కేంద్రం గురించి మరిన్ని వివరాలను పైవీడియోలో చూడొచ్చు.

(రిపోర్టర్: హలీమా ఖురేషి, కెమెరా: నితిన్ నాగర్థనె, ఎడిటింగ్: అరవింద్ పారేకర్, ప్రొడ్యూసర్: జాహ్నవి మూలే)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)